Showing posts with label Khaidi No 150. Show all posts
Showing posts with label Khaidi No 150. Show all posts

Wednesday, 4 January 2017

AMMADU Lets Do KUMMUDU Song Lyrics

AMMADU Lets Do KUMMUDU Song Lyrics
AMMADU Lets Do KUMMUDU Song Lyrics

Yo guys,
This is not a mass song
This is BOSS song

Yerra chokkane neekosam vesanu
Sarrumantu foreign scente kottanu
Galla lungine trendy ga kattanu
Kalla jodetti neekosam vachanu

Ammadu Let’s do kummudu..

Yerra cheeremo eeroje konnanu
Nalla jacket night antha kuttanu
Vaalu jallona mandaram pettanu
Kanne vollantha singaram chuttanu

Pilladu Let’s do kummudu

Instagram profike picture laaga
Bhale masthunnade
Nee andham malle theega

Discovery channel lo chasing laaga
Ala pai pai ku dookeyku simham laaga

Ammadu Let’s do kummudu..

Mande yendalo ice cream bandila
Cool and cite ga vunde andham

Rende kallatho
Dhan dhan stengun la
Choopula gullatho theesav pranam

Hot ga ghaatuga
Unde nee hippuni
Nattuga chattuga patteyana

Rough ga tough unde nee chethitho
Nuv thakithe nenu phat aipona

Ammadu Let’s do kummudu..

Thammudu Let’s do kummudu

Saree kattina salvare chuttina
Alladisthaddhe nee outline

Lorry guddhina land mine pelina
Neetho polisthe nothing jaanu

Steppule steppulu neetho veyyalani
Ippude kattina kottha tune

Nippula unna nee wild romance ki
Lippulo dhachina red wine

Ammadu Let’s do kummudu..

Yo guys,
This is not a mass song
This is BOSS song

Ammadu Let’s do kummudu...


ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రుమంటూ ఫారిన్ సెంట్ కొట్టాను
గళ్ళ లుంగీ నే ట్రెండీ గా కట్టాను.. కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చాను..

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..

ఎర్ర చీరేమో ఈరోజే కొన్నాను.. నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను..
వాలు జళ్ళోన మందారం పెట్టాను .. కన్నె వొళ్ళంతా సింగారం చుట్టాను ..

పిల్లడు లెట్స్ డు కుమ్ముడు....

ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగ..
భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
డిస్కవరీ ఛానెల్లో చేసింగ్ లాగా
అలా పై పైకి దూకేయకు సింహం లాగ…

అమ్మడు  లెట్స్ డు కుమ్ముడు

మండే ఎండలో ఐస్ క్రీము బండిలా..
కూల్ & క్యూట్ గా ఉందే అందం
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్ ల..
చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం..

హాట్ గా ఘాటు గా ఉందే నీ హిప్పు నినాటుగా చాటుగా పట్టేయానా ..
రఫ్ గా  టఫ్ గా ఉండే  నీ చేతితో . నువ్ తాకితే నేను ఫట్టయిపోనా..

అమ్మడు  లెట్స్ డు కుమ్ముడు

సారీ కట్టిన సల్వార్ చుట్టినా అల్లాడిస్తాడే నీ అవుట్లైను  …
లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్తే నథింగ్ జాను..
స్టెప్పులే స్టెప్పులు నీతో  చెయ్యాలని ఇప్పుడే కట్టినా కొత్త ట్యూను  …

నిప్పులా వున్నా  నీ వైల్డ్ రొమాన్సుకు లిప్పులో
దాచినా రెడ్డు వైను … అమ్మడు  లెట్స్ డు కుమ్ముడు

అమ్మడు  లెట్స్ డు కుమ్ముడు..

Erra Chokkane Nee Kosam Vesanu song lyrics
Starring:Chiranjeevi, Kajal Aggarwal

Music :Devi Sri Prasad
Lyrics-Devi Sri Prasad
Singers :Devi Sri Prasad
Producer:Sureka Konidela, Ram Charan
Director:V. V. Vinayak

Khaidi No 150 Sundari Song lyrics

Khaidi No 150 Sundari Song lyrics

Sanna jaajila puttesindiro
Malle theegala chuttesindiro
Theneteegala kuttesindhro
Sundari ee sundari

Andam thaduthi kattesindiro
Matthu mandune pettesindiro
Kottha daarilo nettesindiro
Sundari ee sundari

Soke kukkinaadiro
Naazooke mekkinaadiro
Deenne chekkinodiki
World bank nunchi
Blank cheeque ivvaro

Koke kattinadiro
Gunde keke pettinaadiro
Like ye kottinaanuro
Love bandi theesi
Track meeda pettinaanuro

Sanna jaajila puttesindiro ||
Malle theegala chuttesindiro
Theneteegala kuttesindhro
Sundari ee sundari

Andam thaduthi kattesindiro
Matthu mandune pettesindiro
Kottha daarilo nettesindiro
Sundari ee sundari

Chocolate choopi pillavaadini
Cute ga oorinchinattuga
Magnet lanti ompu sompuni
Choopi nannu champero
oopi ooprirapero

Tube light vesi dull night ni
Full ga bright chesinattuga
Moonlight lanti kanti chuputho
Naa heart light vesero
Manasu weight penchero

Theesey romance gate ni
Ika thosey aa sigghu seat ni
Rasey nee copyright ni
Naa peru meeda fix ani
Nuvvu nenu mix ani

Sanna jaajila puttesindiro
Malle theegala chuttesindiro
Theneteegala kuttesindhro
Sundari ee sundari

Andam thaduthi kattesindiro
Matthu mandune pettesindiro
Kottha daarilo nettesindiro
Sundari ee sundari

Keeper leni time choosi
Foot ball goal kottinattuga
Control leni time choosi
Hip naaku choopero
Hipnotoze chesero

Rifle ne load chesi
Target ne kalchinattuga
Lipstick lo red theesi
Love symbol yesero
Baanamesi gucchero

Raave na left side ki
Neekosam tericha gunde kitiki
Podhaam ee night fiight ki
O honeymoon spot ki
Ooty lanti chotuki

Sanna jaajila puttesindiro
Malle theegala chuttesindiro
Theneteegala kuttesindhro
Sundari ee sundari

Andam thaduthi kattesindiro
Matthu mandune pettesindiro
Kottha daarilo nettesindiro
Sundari ee sundari.....


సన్నజాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

సోకె కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో
దీన్నే చెక్కినోడికి
వరల్డ్ బ్యాంకు నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో

కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో
లైక్ ఏ కొట్టినానురో
లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో

                             సన్నజాజిలా పుట్టేసిందిరో ||

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

చాక్లెట్ చూపి పిల్లవాడిని
క్యూట్ గా ఊరించినట్టుగా
మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని
చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో

ట్యూబ్ లైట్ వేసి డల్  నైట్ ని
ఫుల్ గా  బ్రైట్ చేసినట్టుగా
మూన్లైట్ లాంటి కంటి చూపుతో
నా హార్ట్ లైట్  వేసేరో
మనసు వెయిట్ పెంచేరో

తీసేయ్ రొమాన్స్ గేట్ ని
ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని
రాసేయ్ నీ కాపీరైట్ ని
నా పేరు మీద ఫిక్స్ అని
నువ్వు నేను మిక్స్ అని

సన్నజాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

కీపర్ లేని టైం  చూసి
ఫుట్  బాల్ గోల్ కొట్టినట్టుగా
కంట్రోల్ లేని టైం చూసి
హిప్ నాకు చూపేరో
హిప్నోటోజ్ చేసేరో

రైఫిల్ నే లోడ్ చేసి
టార్గెట్ నే కాల్చిన్నట్టుగా
లిప్స్టిక్ లో రెడ్ తీసి
లవ్ సింబల్ ఏసేరో
బాణమేసి గుచ్చేరో

రావే నా లెఫ్ట్ సైడ్ కి
నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ నైట్ ఫ్లైట్  కి
ఓ హనీమూన్ స్పాట్ కి
ఊటీ లాంటి చోటుకి

సన్నజాజిలా పుట్టేసిందిరో
మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందరో
సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో
మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో
సుందరి ఈ సుందరి

Sanna Jajila Puttesindiro song lyrics
Starring:Chiranjeevi, Kajal Aggarwal
Music :Devi Sri Prasad
Lyrics-Srimani
Singers :Jaspreet Jasz
Producer:Sureka Konidela, Ram Charan
Director:V. V. Vinayak

Khaidi No 150 You And Me Song lyrics

Khaidi No 150 You And Me Song lyrics

Me me me me me
Ikapai only you and me

Sayankalana sagara theerana
Sandhya suryudla nuvvu nenu
Vesavi kalaana vennela samayana
Thara chandrudllo nuvvu nenu

Nuv raagam aithe ne paatauthanu
Nuv megham aithe nee jilibili
Valapula varsham nenu

Me me me me me me
Ikapai only you and me

Me me me me me me
Ikapai only you and me

Sayankalana sagara theerana
Sandhya suryudla nuvvu nenu
Vesavi kalaana vennela samayana
Thara chandrudllo nuvvu nenu

Muddha mandharam thelusu
Merise bangaram thelusu
Rendu kalipesthe nuvvena

Mande sooreedu thelusu
Vendi jaabilli thelusu
Rendu kalabosthe nuvvena

Roju addhamlo andham nuvvena
Aa andham nuvvaithe nuvvu nena

Roju kannullo kalale nuvvena
Kalale nizamaithe nuvvu nena

Me me me me me
Ikapai only you and me

Me me me me me
Ikapai only you and me

Kopam sainikudi varasa
Thapam premikudi varasa
Rendu okataihe nuvvena

Palle paduchulni choosa
Patnam sogasulni choosa
Rendu okataithe nuvvena

Rangula villante Accham nuvvena
Baanam nenaithe Nuvvu nena…

Puvvula varadhante
Accham nuvvena
Nanne chuttesthe
Nuvvu nena…

Me me me me me
Ikapai only you and me

Me me me me me
Ikapai only you and me


మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

సాయంకాలాన సాగర తీరాన
సంధ్యా సూర్యుడిలా నువ్వు నేను
వేసవి కాలాన వెన్నెల సమయాన
తార చంద్రుడిలో నువ్వు నేను

నువ్ రాగం అయితే నే పాట ఔతాను
నువ్ మేఘం అయితే నీ జిలిబిలి
వలపుల వర్షం నేను

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

సాయంకాలాన సాగర తీరాన
సంధ్యా సూర్యుడిలా నువ్వు నేను
వేసవి కాలాన వెన్నెల సమయాన
తార చంద్రుడిలో నువ్వు నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా

మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా

రోజూ అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వైతే నువ్వు నేనా

రోజూ  కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వు నేనా

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా

పల్లె  పడుచుల్ని చూసా
పట్నం సొగసుల్ని చూసా
రెండూ ఒకటైతే నువ్వేనా

రంగుల వీళ్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వు నేనా

పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వు నేనా

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

మి మి మి మి మి
ఇకపై ఓన్లీ యూ అండ్ మి

Featuring : Chiranjeevi, Kajal Agarwal
Music : Devi Sri Prasad
Singer : Shreya Ghoshal, HariHaran
Lyrics : Srimani
Director : VV Vinayak