Friday 24 February 2017

ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?!

ఉల్లిపాయ‌లు… వీటిని మనం నిత్యం వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. ఘాటైన వాస‌న క‌లిగి ఉండే ఉల్లిపాయ‌ల‌ను తరిగితే కళ్లవెంట నీళ్లు రాలిపడతాయి. చాలా మందికి తెలియని విషయం ఆ ఉల్లిపాయతో మ‌న‌కు ఎన్నో లాభాలున్నాయి. నిత్యం వివిధ ర‌కాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందులో ఒకటైన ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

* పెద్ద‌గా ఉండే ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి రాత్రి పూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రించాలి. ఉద‌యాన్నే తీసేయాలి. 
* కాళ్లు మృదువుగా మారతాయి. కాళ్ల‌కు ఉండే ప‌గుళ్లు పోతాయి.
* ర‌క్తం శుద్ధి అవుతుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే నీరంతా బ‌య‌టికి పోతుంది.
* ఉల్లిపాయ‌ల‌ను కాళ్ల కింద పెట్టుకోవ‌డ‌మే కాదు. ఆ చ‌క్రాల‌ను వాస‌న చూసిన‌ట్ట‌యితే త‌ల‌నొప్పి ఇట్టే మాయ‌మ‌వుతుంది.
* ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయ‌ల‌లో ఉన్నాయి.
* చ‌ర్మంపై ఉల్లిపాయ చ‌క్రాల‌ను రాస్తుంటే మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.
* ఉల్లిపాయ ర‌సాన్ని త‌ల‌కు రాస్తుంటే ఊడిపోయిన వెంట్రుక‌లు కూడా మ‌ళ్లీ పెరుగుతాయి. జుట్టు ఒత్తుగా మారుతుంది. శిరోజాలు కాంతివంతమ‌వుతాయి.
* ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తింటుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.
* ఉల్లిపాయ‌ల‌ను కట్ చేసి వాటి వాస‌న పీలుస్తుంటే జ‌లుబు కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.
* బెణుకులు, కండ‌రాల నొప్పుల‌ను ఉల్లిపాయ‌లు త‌గ్గిస్తాయి. 
* ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వాటికి చక్కెర‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాసి బ్యాండేజ్‌తో క‌వ‌ర్ చేయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది.
* ఉల్లిపాయ‌ల‌ను మెత్త‌ని పేస్ట్‌లా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రేన్ త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

Thursday 23 February 2017

Goutham Nanda #MahaSivaratri HD Poster

Goutham Nanda  #MahaSivaratri HD Poster.
Gopichand - Sampath Nani film Goutham Nanda  #MahaSivaratri wishes poster.

Birthday info : Nani (24 February) - Actor


Nani (actor)

Birthday date: 24 February 1984
Born: Hyderabad, Telangana, India
Occupation: Actor, producer, assistant director

Read more: https://en.wikipedia.org/wiki/Nani_(actor)

Nani web site: http://www.actornani.com/

మహాశివరాత్రి (శుక్రవారం, 24.02.2017)

మహాశివరాత్రి (శుక్రవారం, 24.02.2017)

ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ... శివరాత్రినాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.

స్కాంద పురాణంలోని ఈశాన సంహితలో ఓ కథ ఉంది. బ్రహ్మ, విష్ణువులోసారి ఒకరి కంటే ఒకరు అధికులమన్న అహంతో పరస్పరం కలహించుకుని తీర్పు కోసం పరమ శివుణ్ని అర్థించారట. శివుడు వారి మధ్య మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేశాడు. దాని ఆద్యంతాలు తెలుసుకురమ్మని వారిరువురినీ పంపాడు. బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వచ్చాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునే యత్నంచేసి, తానూ భంగపడ్డాడు. ఇదే లింగోద్భవ కథనం.

గుణనిధి అనే ఓ దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రినాడు శివాలయంలో శివలింగం వెనుక దాగివుండి, కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జతచేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడిచినా ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహా పుణ్యకృత్య ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మించి, దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి, ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాధుడి కాశీఖండంలో ఉంది.

శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరాన ఇసుకతో శివలింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నదీపర్వదినానే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనీ కథనం వ్యాప్తిలో ఉంది.

'శివ' అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. 'శ' అంటే శివుడనీ, 'వ' అంటే 'శక్తి' అనీ శివ పదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటిజాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.

క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాన్ని రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడా గరళాన్ని గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. 'నిర్ణయ సింధు'లోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది.

మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్కనైనారు, అక్కమహాదేవి, బెజ్జమహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

రాముడికి 'పంచాక్షరి'ని ప్రబోధించి రామనామం జపించాడు సాంబశివుడు. రాముడు శివనామం జపించాడు. అందుకే 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే' అన్నారు. భగవంతుడు, భాగవతుడు తానేనన్న సనాతన ధర్మసూత్ర ప్రసూనం వెదజల్లే ఈ అద్వైత సుమగంధం సర్వులకు ఆఘ్రాణయోగ్యం. ఇది భక్తగణ భాగ్యం. శివభక్తులే నాకిష్టులని రాముడంటే, రామభక్తులే నాకిష్టులన్నాడు హరుడు. మంత్ర బీజాక్షరాలలో ప్రధమాక్షర బీజం 'ఓం'కారమే సదాశివుడు.

ఏటా అయిదు రకాలైన శివరాత్రులొస్తాయి. 1. నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధాన చేస్తారు. 2. పక్ష శివరాత్రి: ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3. మాస శివరాత్రి: ప్రతినెలా బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి: మాఘ బహుళ చతుర్దశినాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి. 5. యోగశివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం!

ૐ How to perform pooja on Shivratri day ૐ

ૐ How to perform pooja on Shivratri day ૐ

Shivaratri Pooja has been given tremendous significance in Hindu mythology. It is said that ritual worship of Lord Shiva on a Shivaratri day pleases Lord Shiva the most. Devotees further believe that by pleasing Lord Shankara on the auspicious Shivaratri day, a person is absolved of past sins and is blessed with Moksha or salvation.
According to Shiva Purana, sincere worship of Lord Shiva yields merits including spiritual growth for the devotees. It also provides extensive details on the right way to perform Shivratri Puja.
Shiva Purana further says that performing abhisheka of Shiva Linga with six different dravyas including milk, curd , honey, ghee, sugar and water while chanting Sri Rudram Chamakam pleases Lord Shiva the most. According to the mythology, each of these dravya used in the abhisheka blesses a unique quality:
1~ Milk is for the blessing of purity and piousness.
2~ Curd is for prosperity and progeny.
3~ Honey is for sweet speech.
4~ Ghee is for victory.
5~ Sugar is for happiness.
6~ Water is for purity.
Following the method prescribed in Shiva Purana, priests perform ritual puja of Shiva Linga every three hours all through the day and night of Shivaratri Festival. During this pooja, chants of Om Namah Shivaya and sounds of bells reverberate in the temple. Following the bath with milk, curd, honey, ghee, sugar and water that helps in the purification of the soul a vermilion paste is applied on the Linga as it represents virtue. These six items form an indispensable part of Shivaratri, be it a simple ceremony at home or grand temple worship
After this, Bilwa leaves, which have to be a stalk with three leaves, is kept on top of the Shivalinga to cool the hot-tempered deity. Ber or jujube fruit is also offered to Lord Shiva, as it is symbolic of longevity and gratification of desires. Some devotees also offer the auspicious betel leaves to Lord Shiva marking satisfaction with worldly pleasures. Garlanding of Linga with flowers and garlands is also a part of the ritual Shivaratri Puja. Devotees also burn incense sticks as is said to yield wealth. Many also light lamps to symbolize attainment of knowledge. It is said that by offering water, hugging the Linga, lighting the diya and incense and ringing the temple bells, devotees call into focus all their senses, making them acutely aware of themselves and the universe to which they belong.
This ritual worship of Lord Shiva continues through the day and night of Shivaratri. Devotees stay awake and spent the night in Shiva temples by chanting ‘Om Namah Shivaya’ and singing hymns and verses in praise of Lord Shankar. Devotees observing vrat on Shivaratri break it only the next morning by partaking prasad offered to Lord Shiva.
Like or share all bloggers

ૐ Shivaratri Fasting Time ૐ

ૐ Shivaratri Fasting Time ૐ

Tomorrow is the festival of Maha-Shivaratri, the Great Night of Lord Shiva and his wedding with Goddess Parvati. Shivaratri fast starts from 23/Feb/2017 21:00 IST to 09:50 on 25/Feb/2015 IST
Nishita Kaal Puja Time = 23:38 to 24:30+
Duration = 0 Hours 52 Mins
On 25th, Maha Shivaratri Parana Time = 06:37 to 09:50
Ratri First Prahar Puja Time = 17:32 to 20:48
Ratri Second Prahar Puja Time = 20:48 to 24:04+
Ratri Third Prahar Puja Time = 24:04+ to 27:21+
Ratri Fourth Prahar Puja Time = 27:21+ to 30:37+
How to read 24+ time?
Chaturdashi Tithi Begins = 10:08 on 24/Feb/2017
Chaturdashi Tithi Ends = 09:50 on 25/Feb/2017
Shivaratri puja can be performed one time or four times during the night. The whole night duration can be divided into four to get four Prahar (प्रहर) to perform Shiva Puja four times.
Fast Vidhi – One day before Shivaratri Vratam, most likely on Trayodashi, devotees should eat only one time. On Shivaratri day, after finishing morning rituals devotees should take Sankalp(संकल्प) to observe full day fast on Shivaratri and to take food next day. During Sankalpdevotees pledge for self-determination throughout the fasting period and seek blessing of Lord Shiva to finish the fast without any interference. Hindu fasts are strict and people pledge for self-determination and seek God blessing before starting them to finish them successfully.

Nani and Hanu Raghavapudi Team Up Again

నాచురల్ స్టార్ 'నాని', దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం 


వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'నాని' హీరోగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు 'హనురాఘవపూడి' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.హీరో నాని. తన కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుండటం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహణం 'యువరాజ్' (కృష్ణ గాడి వీరప్రేమగాధ, ప్రస్తుతం హీరో నితిన్ హనురాఘవపూడి ల చిత్రం). చిత్రం లోని ఇతర నటీ,నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మీడియా కు తెలియ పరచటం జరుగుతుంది. 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.
Nani and Hanu Raghavapudi Team Up Again
Natural star Nani is on winning spree. Basking in the glory of blockbuster "Nenu Local" he has signed another movie with young and talented director Hanu Raghavapudi. The combination of natural star Nani and Hanu Raghavapudi proved to be highly successful with "Krishna Gaadi Veera Prema Gaadha', a different entertaining drama set in the backdrop of Ananthapur.
A fan of Hanu's work right from 'Andala Rakshasi', Nani is happily teaming up with him again for the producers Srinivasa Prasad Chukkapalli and Sudhakar Cheruvuri. "We are glad to announce that we are going to produce movie with the super hit star Nani. On the occasion of his birthday on Feb 24, we will be announcing the movie. We will launch the movie in 2017 August," producers Srinivasa Prasad and Sudhakar said.
The film will have music by Manisharma and camera by Yuvaraj who worked for "Krishna Gaadi Veera Prema Gaadha'.

Wednesday 22 February 2017

Gold Ornaments Offerings (worth 6 cr approx) To LORD VENKATESHWARA By KCR, Honourable CM of Telangana.







Gold Ornaments Offerings (worth 6 cr approx) To LORD VENKATESHWARA By KCR, Honourable CM of Telangana.


Chiranjeevi and Balakrishna hand to hand close-up click by Idlebrain.com

Tollywood Top legend actors meet at topmost music director Koti's son Rajeev wedding reception in Hyd.
Chiranjeevi and Balakrishna hand to hand close-up click by Idlebrain.com

Yaman gets Clean U. Film world release 24Feb



Yaman gets Clean U. Film world release 24Feb.

DJ Duvvada Jagannadham teaser on 24 February at 9 AM

DJ Duvvada Jagannadham teaser on 24 February at 9 AM.
Allu Arjun's DJ first look released 19th Feb. Now Second promotion teaser to release 24Feb. 

Introducing Ishaan in Rogue posters HD, Rogue Ishan First look


Introducing Ishaan in Rogue posters, 
Directed by Puri Jagannadh.
Onether love story film caption Mari Chantigadi Premature Katha

Tuesday 21 February 2017

Kiittu Unnadu Jagratha release on 3rd March


Kiittu Unnadu Jagratha release on 3rd March.
Raj Tarun Any Emanuel Kiittu Unnadu Jagratha release on 3rd March poster
Directed by Vamsi Krishna.

Pawan Kalyan at Chenetha Deeksha Gharjana





నేతన్నల సత్యాగ్రహానికి సంఘీభావం తెలిపేందుకు సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని బైబిల్‌ మిషన్‌ ప్రాంతానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సాదర స్వాగతం లభించింది. చేనేతల సమస్యలపై గళం ఎత్తుతూ, తాను ఏం చేయబోయేదీ పవన్‌ స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణకు సంకేతాలు అందించారు. ప్రజలతో మమేకమైనవారే కావాలంటూ పార్టీలోకి ఆహ్వానించారు. నిమ్మరసం ఇచ్చిన చే‘నేత’లను దీక్ష విరమింపజేశారు.

మంగళగిరి, న్యూస్‌టుడే: ఉదయం 10గంటలకు చేనేత సత్యాగ్రహం ప్రారంభమైంది. నేతల ప్రసంగాలు, కార్మికులు స్థితిగతులను తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు, చేనేత, అనుబంధ వృత్తుల ప్రదర్శన, మగ్గంపై వస్త్ర తయారీ ఆహూతులను ఆకట్టుకున్నాయి. సత్యాగ్రహం చేస్తున్న నాయకులకు పవన్‌ మద్దతు ప్రకటించారు. పలువురు చిన్నారులను వేదికపైకి పిలిచి పవన్‌కల్యాణ్‌ ఫొటో దిగారు. వేదికపై అల్లక తాతారావు చేనేత గేయాలను ఆలపించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు పెద్ద సంఖ్యలో పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు.

భారీ బందోబస్తు.. హాయ్‌లాండ్‌, కాజ టోల్‌గేటు నుంచి విశ్వవిద్యాలయం, చేనేత గర్జన సభ వద్ద ఉదయం నుంచి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సత్యాగ్రహం విజయవంతం కావటంతో పద్మశాలీ సాధికారిత సంఘం రాష్ట్ర నేతలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏ.ఎన్‌.మూర్తి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారపు శ్రీనివాసరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, జగ్గారపు సాంబశివరావు, దివిరాము, మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చేనేత ప్రదర్శన
చేనేత ఐక్యగర్జన సభ, చేనేత సత్యాగ్రహం వద్ద చేనేత వస్తు, వృత్తుల ప్రదర్శన నిర్వహించారు. చేనేత మగ్గంపై వస్త్ర ఉత్పత్తి, చేనేత పడుగుల సాగు, ఇతర అనుబంధ వృత్తుల ప్రదర్శన సభకు వచ్చిన వారిని ఆకట్టుకుంది.







Aamirkhan dinner with Allu Family



Aamirkhan dinner with Allu Family. Allu Aravind and wife,  Allu Arjun, Sneha, Allu Sirish etc with Aamirkhan.

Sruthi Hassan in Katamarayudu, shoots in Hyderabad



Katamarayudu teaser, Pawan Kalyan, Shruti Hassan

Monday 20 February 2017

Nani's Nenu Local 3rd week continue in USA


Nani's Nenu Local biggest film in USA. #NenuLocal continues to attract footfalls in Weekend 3 in USA. Total after Weekend 3: $ 1,066,269 [₹ 7.14 cr].

Shahid Kapoor funny face dubsmash


A post shared by Shahid Kapoor (@shahidkapoor) on
Shahid Kapoor funny face dubsmash

#NTR27 working still

#NTR27 working still. NTR Bobby film shoot started today. First working still night shoot today.

Koratala Siva watched Ghazi


Goosebumps while watching ghazi. What a film.Stupendous effort by the cast nd crew.Hats off director sankalp for ur conviction nd perfection

Heartiest congratulations to the producers for their belief in the film. Special mention to my friend Madhie for his fantastic eye.

Nagarjuna, Mahesh Bhupathi and Sauna Nehwal watched #Ghazi




Nagarjuna, Mahesh Bhupathi and Sauna Nehwal watched #Ghaz. Nagarajuna Saina Mahesh Bhupathi about after Ghazi watch.

The first schedule of #NTR27 started. Young Tiger NTR will join the shoot from March 10, 2017

The first schedule of #NTR27 started. Young Tiger NTR will join the shoot from March 10, 2017

Sunday 19 February 2017

TELUGU SONGS LYRICS - Jayaho Janatha Song Lyrics

Jayaho Janatha Song Lyrics

Ooo….

Evvvaru evvaru veerevaru
Evariki varusaku emavaru
Aina andharu bandhuvulu
Jayaho Janatha


Okkadu kaadhu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho Janatha


Venukadugaiporu
Manakendhuku anukoru
Jagamantha manadhe parivaaram antaru
Praanam pothunna pramaadham anukoru
Parulaku velugu iche jayamga puttaru

Evvvaru evvaru veerevaru
Evariki varusaku emavaru
Aina andharu bandhuvulu
Jayaho Janatha

Okkadu kaadhu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho Janatha


Oooo

Aapadhalo nittoorpu
Adhi chaalle veeriki pilupu
Dhoosuku potharu
Dhurmaargam nilipelaa…

Kikkati kakkita theerpu
Veeru andhinche aadharpu
Thidai untaru thobuttina bhandham laa

Manase kattamga
Prathi manishiki chuttamga
Memuntam antaru
Kanneellalo navvulu pooyusthu

Evvvaru evvaru veerevaru
Evariki varusaku emavaru
Aina andharu bandhuvulu
Jayaho Janatha

Okkadu kaadhu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho Janatha

Dharmam gelavani chota
Thappadhu kathula veeta
Thappu oppedho samhaaram tharuvatha

Dhanamuna bhagavath geetha
Chadhivindhi mana gatha charitha
Rakkasi mookalaku brathike hake ledhanta

Evaro vostharu manakedho chestharu
Ani veche vedhanaku
Javaabe i janatha

Evvvaru evvaru veerevaru
Evariki varusaku emavaru
Aina andharu bandhuvulu
Jayaho Janatha

Okkadu kaadhu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho Janatha

Jayaho Janatha Song is from Janatha Garage. Lyrics for this song are provided by Lyric writer Ramajogayya Sastry.  Music for this movie Janatha Garage was composed by Devi Sri Prasad. Jayaho Janatha Song was sung by Sukhwinder Singh, Vijay Prakash.


Telugu songs lyrics - అదివో..ఓ.. ఓ..ఓ.. - Adivo Alladivo Srihari vaasamu

పల్లవి:

బృందం: ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అతడు : అదివో..ఓ.. ఓ..ఓ..
బృందం: గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ||2||
అతడు: అదివొ అల్లదివో శ్రీహరి వాసము ||2||
పది వేలు శేశుల పడగల మయము ||అదివో||
బృందం: ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా


చరణం:1

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
బృందం: వెంకట రమణ సంకట హరణా ||2||
నారాయణా నారాయణా
అతడు: అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదె మ్రొక్కుడు
ఆనంద మయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
బృందం: వడ్డీకాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా


చరణం:2

అతడు: కైవల్య పథము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో.. అదివో
బృందం: వేంకటరమణ సంకటహరణ
అతడు : భావింప సకల సంపద రూప మదివో..అదివో.. అదివో
పాపనముల కెల్ల పావనమయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము... శ్రీహరి వాసము
వేంకటేశా నమో.. శ్రీనివాసా నమో ||2||
అదివో...అదివో...అదివో...అదివో...


Yedu kondala vaada venkataa ramana govindaa govindaa
adivo..o
govinda govinda govinda govinda govinda//2//
Adivo alladivo sreehari vaasamu
adivo alladivo sreehari vaasamu
padi velu seshula padagala mayamu
adivo alladivo sreehari vaasamu
padi velu seshula padagala mayamu
//yedu kondala//

Ade venkataachala makhilonnatamu
adivo brahmaadula kapuroopamu
adivo nityanivaasa makhilamunalaku
venkataramana sankata harana //2//
naaraayana naaraayana
adivo nityanivaasa makhilamunalaku
adechoodudu ademrokkudu aananda mayamu
adechoodudu ademrokkudu aananda mayamu //adivo//
//yedu kondala//
aapadha mukrulavaada govinda govinda

Kaivalya padamu venkatanaga madivo
sree venkatapatiki sirulainadi
bhaavimpa sakala sampada roopa madivo..adivo
venkataramana sankataharana
bhaavimpa sakala sampada roopa madivo..adivo
paavaana mulakella paavana mayamu

Telugu songs lyrics - శివాని.. భవాని.. శర్వాణి.. Shivani Bhavani song lyrics

శివాని.. భవాని.. శర్వాణి..
గిరినందిని శివరంజని భవభంజని జననీ
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని... నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
చరణం 1 :
శృంగారం తరంగించు... సౌందర్యలహరివని ...
శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని ...
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని...
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని...
కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని ..
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని ..
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
చరణం 2 :
రౌద్రవీర.. రసోద్రిక్త ... భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి.. అభయపాళి నీవని
సమమ మగమ మదద దమగ దసని సరిససస
సనిసనిదని దపదప మప మపదాని మపగరిస
గా గా గ గ గా గా గ గ రిగరిసాని సని సరిగరిగ
భీభత్సానల కీలవు.. భీషణాస్త్ర కేళివని
భీషణాస్త్ర కేళివని...
అద్భుతమౌ.. అతులితమౌ.. లీల జూపినావని
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : వాణీజయరాం

Wednesday 15 February 2017

Srikanth's RAA RAA First Look Launch By Chiranjeevi


Srikanth's RAA RAA First Look Launch By Chiranjeevi.
Horror story film Srikanth's new titled "RAA RAA".

అన్నయ్య మెగాస్టార్ ‘చిరంజీవి’
తమ్ముడు హీరో ‘శ్రీకాంత్’ వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది..
ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది.
శ్రీకాంత్ కథానాయకునిగా ‘రారా’ పేరుతో రూపొందుతున్న నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత విజయ్, శ్రీకాంత్ మిత్రుడు చిత్ర సమర్పకుడు శ్రీమిత్ర చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..’ నా తమ్ముడు శ్రీకాంత్, మరో సోదరుడు శ్రీమిత్ర చౌదరి, విజయ్ లు నిర్మాతలుగా రూపొందుతున్నహాస్యభరిత హర్రర్ చిత్రం ‘రారా’ చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల సందర్భంగా అందరికి శుభాభినందనలు. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను చూడటం జరిగింది. చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఉత్సుకతను కలిగించింది . ఇది హాస్యం తో కూడిన  హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. చిన్న పిల్లలు సైతం ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంబరపడతారు. ఇందులో కథానుగుణంగా ఎన్నో గేమ్స్ కూడా ఉన్నాయని తెలిసి మరింత ఉత్సుకతకు గురయ్యాను. దెయ్యాలకు
మనుషులకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయని ఆశిస్తూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ‘రారా’ మోషన్ పోస్టర్ విడుదల అయిన ఆనందంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. అన్నయ్య చేతులమీదుగా గతంలో విడుదల అయి ఘన విజయం సాధించిన  ’పెళ్ళిసందడి,ప్రేయసిరావే’ వంటి చిత్రాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు శ్రీకాంత్. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను.చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.
‘రారా’ చిత్రం షూటింగ్ కార్యరామాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రంను  విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.
శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా ‘విజి చరిష్ విజన్స్’  పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రాప్రోక్ షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్,
సమర్పణ: శ్రీమిత్ర చౌదరి
నిర్మాత: విజయ్
దర్శకత్వం: విజి చరిష్ యూనిట్
Chiranjeevi Unveils Srikanth’s “Ra Ra” Motion Poster
Megastar Chiranjeevi and hero Srikanth are like brothers. Srikanth is die-hard fan of Chiranjeevi and the megastar treated Srikanth as his younger brother. They have acted together in films too. No wonder than that Srikanth has requested Megastar Chiranjeevi to unveil the first look of “Ra Ra” and Chiranjeevi did the same with much happiness. Srikanth is playing lead role in comedy horror thriller “Ra Ra” that is produced by Vijay and presented by Sreemitra Chowdhary.
After unveiling the motion poster at his residence, Chiranjeevi wished both Srikanth and producers a big success. “My brother Srikanth and Sreemitra Chowdhary are coming up with an interesting horror comedy. I liked the trailer and I am now eager to watch the movie. I am more excited when I have learnt that the film has games that would appeal to the children. The play between humans and demons would definitely entertain the audiences,” Chiranjeevi said excitedly wishing the team good luck.
Hero Srikanth recalled the hits of his movies like “Pelli Sandadi” and “Preyasi Raave” that were launched by the hands of Megastar Chiranjeevi. He thanked the megastar for launching the motion poster of “Ra Ra”. Srikanth also hoped that audiences would make this movie a big hit. “This is the first time that I am doing a horror comedy movie in my career,” he said.
Producers said the movie has completed its shooting and is gearing up for release next month. The movie is directed by Vizi Charish Unit.

Tuesday 14 February 2017

Veedevadu First Look



Veedevadu First Look,
Actor : Sachiin Joshi
Music: SS Taman
Director: Tatineni Sathya

Sunday 12 February 2017

Tamannah launches Kansai Nerolac paints

Actress Tamannaah Launch Kansai Nerolac upbeat about Tamil Nadu, Introduces new products in their interior and exterior wall paint category Photos









#NTR27 - Bobby - Kalyan Ram movie launched

After scoring a solid blockbuster with ‘Janatha Garage’, Young Tiger NTR is all set to begin work on his next project. This prestigious #NTR27 project will be produced by Nandamuri Kalyan Ram on NTR Arts banner and K.S. Ravindra (Bobby), who made his debut with ‘Power’, is going to direct this movie.
The film was formally launched today in Hyderabad, at the new office of NTR Arts. The ceremony was attended by Nandamuri Harikrishna garu, Nandamuri Ramakrishna garu, director V.V. Vinayak, Dil Raju, Shirish, BVSN Prasad, Yalamanchili Ravi, Kilaru Sitish, S. Radhakrishna, Suryadevara Naga Vamsi and others.
The honorary clap was given by NTR while the camera was switched on by Nandamuri Harikrishna garu. Director V.V. Vinayak directed the first shot, which was picturised on the photos of deities. NTR is on a roll after scoring back to back hits with ‘Temper’, ‘Nannaku Prematho’ and ‘Janatha Garage’. He will once again be seen in a totally new look in this big budget production.
Raashi Khanna has been confirmed as one of the heroines of the film. Devi Sri Prasad is the music director while C.K. Muraleedharan is the cinematographer.
Speaking on the occasion, Nandamuri Kalyan Ram said “I am delighted to produce my brother Tarak’s 27th film on our home banner NTR Arts. #NTR27 will have the very best technical standards and production values. Director Bobby has come up with an excellent story that does justice to both the actor as well as the star in NTR. Regular shooting of the film will begin from February 15th”.
The movie will hit the screens in the second half of this year. Other details about the film’s cast and crew will be announced soon.
Here is the muhurat photos