Showing posts with label Dhruva. Show all posts
Showing posts with label Dhruva. Show all posts

Wednesday, 4 January 2017

Neethoney Dance Video Song lyrics

Neethoney Dance Video Song lyrics

Yeah, Ah What, Ah Ah
Yeah, Ah Ah

Sun sun sun sunlo yaro Love soldier

That’s right
Sun sun sun sunlo meri Spicy khabar
That’s right

Anuvanuvuna ponginchavoy
Prema river

Ok..
Gana gana gana moginchavoy Pyar buzzer

Neethone dance tonight
Neethone dance for life
Neethone party full night aaaa

One more time....

Neethone dance tonight aaa
Neethone dance for life
Neethone party full night aaahaha |||

One more time

Neethone dance tonight
Neethone dance for life
Neethone party full night ahh

Everybody

Thu ek mein ek cherina vela
say why

Do dil do dil chesenu gola
Say why

Teen bar teen bar thuntari dola
Say why

Char paanch ayyela
That’s why

Now shake your body baby, Aha
Let’s make this club go crazy
God your looking fantastic
Your smile is
Lemme taste it

Party idi premala party
Jodi nuvu nenoka jodi
Aadi padedham melody

One more time

Party idi premala party
Jodi nuvu nenoka jodi
Aadi padedham melody

That’s right

Party, Jodi, Aadi
That’s right

Neethone dance tonight
Neethone dance for life
Neethone party full night ahh

One more time

Neethone dance tonight
Neethone dance for life
Neethone party full night ahh (x2)

Neethone dance tonight
Neethone dance for life
Neethone party full night ahh

Everybody

Go Go GO GO Go Go
Everybody




నీతోనే డ్యాన్స్ టూ నైట్ సాంగ్

సునో సునో సూన్ల్లో  యారో లవ్ సోల్జర్
సునో సునో సూన్ల్లో మేరీ స్పైసీ ఖబర్
అణువణువునా పొంగించవోయ్ ప్రేమ రివర్
గణ గణ మోగించవోయ్ ప్యారు బజర్

నీతోనే డ్యాన్స్ టూ నైట్
నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్

నీతోనే డ్యాన్స్ టూ నైట్ నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్ నీతోనే డ్యాన్స్ టూ నైట్
నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్

నీతోనే డ్యాన్స్ టూ నైట్ నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్

తూ ఏక్ మెయిన్ ఏక్ చేరిన వేళా దో దిల్ దో దిల్ చేసెను గోల
తీన్ మార్  తీన్ మార్ తుంటరి డోలా  చార్ పంజ్ అయ్యేలా

నౌ షేక్ యువర్ బాడీ బేబీ, అః లెట్స్  మేక్ థిస్ క్లబ్ గో క్రేజీ
గర్ల్ యువర్ లుకింగ్ ఫెంటాస్టిక్ యువర్ స్మైల్ ఈజ్ లెట్ మీ టేస్ట్ ఇట్

పార్టీ ఇది ప్రేమల పార్టీ జోడి నువ్వు నేనొక జోడి
ఆడి పడేద్దాం మెలోడీ

పార్టీ ఇది ప్రేమల పార్టీ జోడి నువ్వు నేనొక జోడి
ఆడి పడేద్దాం మెలోడీ

పార్టీ, జోడి, ఆడి

నీతోనే డ్యాన్స్ టూ నైట్  నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్
వన్ మోర్ టైం

నీతోనే డ్యాన్స్ టూ నైట్  నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్

నీతోనే డ్యాన్స్ టూ నైట్  నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్

నీతోనే డ్యాన్స్ టూ నైట్
నీతోనే డ్యాన్స్ డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే  పార్టీ ఫుల్ నైట్ ఆహ్
Neethoney Dance Video Song lyrics
starring: Ram Charan & Rakul Preet Singh
Music : Hiphop Tamizha
Singers : Hiphop Tamizha & Nikitha Gandhi
Lyrics : Chandrabose
Director : Surender Reddy

Pareshanura Video Song lyrics

Pareshanura Video Song

Pareshanura pareshanura
Premannade pareshanura
Padithe mari padukodhura
Pani paatani padaneedhura
Ika reyini pagatini okati chesi
Niduranu tharumunura…
Porapaatuna niduralo jarukunna
Kalalai dhookunura

Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo dho dil ki fight undira

Oka thikamaka mathalabulo
Mathi atu itu urukunura
Etu thelani kirikiri lo
Adi chitapata vegunura
Aunani kadhanani
Aatalo koorukuni

Ninu viduvanu viduvanu
Viduvanantu godavalu cheyunura
Godavalu mose gunde ninda
Arupulura kekalura…

Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo lo dho dil ki fight undira




పరేశానురా పరేశానురా, ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా, పని పాటనీ పడనీదురా
ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా
ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకును రా

ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు షురువాయరా
ప్యారులో ప్రతి మలుపు తీపాను రా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా

ఒక తికమక మతలబులో
మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరి లో
అది చిటపట వేగును రా
ఔననీ కాదననీ, ఆటలో కూరుకునీ
ఆ ఆ నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయునురా
ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా
అరుపులు రా కేకలూ రా ఆ ఆ

ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యు సెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలు రా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
Pareshanura Video Song lyrics
2016 year
starring: Chiranjeevi, Kajal Agarwal
Music : Devi Sri Prasad
Singer : Shreya Ghoshal, HariHaran
Lyrics : Srimani
Director : VV Vinayak

Choosa Choosa Video Song lyrics

Choosa Choosa Video Song lyrics

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne

Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni

Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam
Aa hrudayamuke

Choosa choosa choosa...||

Na matalanni nee peruthone
Nindali theeyaga

Na batalanni nuvvannachote
Aagali haayiga

Oopiralle neeku thoduga
Undali anna chinna korika

Choosa choosa choosa...||

Oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa

Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam

Aa hrudayamuke
Kalisa kalisa kalisa

Mat Mat Matalaadey okkati
Chin chin chindulesey okkati

This is the story of them
Two little hearts come on

Matalaade okkati
Manam marokkatai

Chindulese okkati
Sthiranga okkati

Ganthu thone okkati
Dhooranga okkati

Premalle okkati
Prasnalle okkati

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne

Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni

Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam
Aa hrudayamuke

Choosa choosa choosa


చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని...
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే...

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే...

నా మాటలన్నీ నీ  పేరుతోనే నిండాలి తియ్యగా ...
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలి హాయిగా
ఊపిరల్లే నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక..

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే...

చూసా చూసా చూసా....
కలిశా కలిశా కలిశా...
ఆటలాడే ఒక్కటి
చిందులేసె ఒక్కటి

ఆటలాడే ఒక్కటి మనం మరొక్కటి
చిందులేసి ఒక్కటి స్తిరంగా ఒక్కటి
ఇంకోసారి ఒక్కటి దూరంగా ఒక్కటి
ప్రేమల్లే ఒక్కటి  ప్రశ్నల్లే ఒక్కటి

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
 అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే .

చూసా చూసా చూసా ....

Chusa Chusa song lyrics
2016 Year
Starring: Ram Charan ,Rakul Preet Singh
Music :Hiphop Tamizha
Lyrics-Chandra Bose
Singers :Padma Latha, Sniggy
Producer:Allu Aravind
Director: Surender Reddy


Sunday, 18 December 2016

Ram Charan's Dhruva Title song అతడే తన సైన్యం lyrics -

Ram Charan's Dhruva Title song lyrics - ధ్రువ టైటిల్ సాంగ్ అతడే తన సైన్యం
 
లిరిక్స్ -




అతడే తన సైన్యం
అతడే తన ధైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం

తన మార్గం యుద్ధం

తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ
చెడునంతం చేసే స్వార్ధం ధ్రువ ధ్రువ

విధిననిచే విధ్వంసం ధ్రువ ధ్రువ
విధ్రోహమే పాలిట ధ్రోహమే ధ్రువ ధ్రువ
వెలుగిచ్చే విస్పోట ఓ ఓ ఓఓఓ....
ఓ ఓ ఓఓఓ  ధ్రువ ధ్రువ ధ్రువ ధ్రువ ||
ధ్రువ ధ్రువ ధ్రువ ధ్రువ
 

ఐ హవ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు
యమ ధర్మరాజు ఒకడై ధ్రువ ధ్రువ
 
కలబోసుకున్న తేజం... 
ధ్రువ ధ్రువ చానక్యుడితడు
మరి చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చెలరేగుతున్న నైజం ఓ ఓ ఓఓ
 
ధ్రువ ధ్రువ 
నిదురించని అంకిత భావమే ధ్రువ ధ్రువ
నడిచొచ్చే నక్షత్రమ్ ధ్రువ ధ్రువ  
ిక్షించే రక్తం శిక్షణే ధ్రువ ధ్రువ
రక్షించే రాజ్యాంగం ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ.....