Pareshanura Video Song
Pareshanura pareshanura
Premannade pareshanura
Padithe mari padukodhura
Pani paatani padaneedhura
Ika reyini pagatini okati chesi
Niduranu tharumunura…
Porapaatuna niduralo jarukunna
Kalalai dhookunura
Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo dho dil ki fight undira
Oka thikamaka mathalabulo
Mathi atu itu urukunura
Etu thelani kirikiri lo
Adi chitapata vegunura
Aunani kadhanani
Aatalo koorukuni
Ninu viduvanu viduvanu
Viduvanantu godavalu cheyunura
Godavalu mose gunde ninda
Arupulura kekalura…
Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo lo dho dil ki fight undira
పరేశానురా పరేశానురా, ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా, పని పాటనీ పడనీదురా
ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా
ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకును రా
ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు షురువాయరా
ప్యారులో ప్రతి మలుపు తీపాను రా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
ఒక తికమక మతలబులో
మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరి లో
అది చిటపట వేగును రా
ఔననీ కాదననీ, ఆటలో కూరుకునీ
ఆ ఆ నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయునురా
ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా
అరుపులు రా కేకలూ రా ఆ ఆ
ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యు సెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలు రా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
Pareshanura Video Song lyrics
2016 year
starring: Chiranjeevi, Kajal Agarwal
Music : Devi Sri Prasad
Singer : Shreya Ghoshal, HariHaran
Lyrics : Srimani
Director : VV Vinayak
Pareshanura pareshanura
Premannade pareshanura
Padithe mari padukodhura
Pani paatani padaneedhura
Ika reyini pagatini okati chesi
Niduranu tharumunura…
Porapaatuna niduralo jarukunna
Kalalai dhookunura
Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo dho dil ki fight undira
Oka thikamaka mathalabulo
Mathi atu itu urukunura
Etu thelani kirikiri lo
Adi chitapata vegunura
Aunani kadhanani
Aatalo koorukuni
Ninu viduvanu viduvanu
Viduvanantu godavalu cheyunura
Godavalu mose gunde ninda
Arupulura kekalura…
Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo lo dho dil ki fight undira
పరేశానురా పరేశానురా, ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా, పని పాటనీ పడనీదురా
ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా
ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకును రా
ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు షురువాయరా
ప్యారులో ప్రతి మలుపు తీపాను రా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
ఒక తికమక మతలబులో
మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరి లో
అది చిటపట వేగును రా
ఔననీ కాదననీ, ఆటలో కూరుకునీ
ఆ ఆ నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయునురా
ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా
అరుపులు రా కేకలూ రా ఆ ఆ
ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యు సెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలు రా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
Pareshanura Video Song lyrics
2016 year
starring: Chiranjeevi, Kajal Agarwal
Music : Devi Sri Prasad
Singer : Shreya Ghoshal, HariHaran
Lyrics : Srimani
Director : VV Vinayak
No comments:
Post a Comment