Sunday, 18 December 2016

Ram Charan's Dhruva Title song అతడే తన సైన్యం lyrics -

Ram Charan's Dhruva Title song lyrics - ధ్రువ టైటిల్ సాంగ్ అతడే తన సైన్యం
 
లిరిక్స్ -




అతడే తన సైన్యం
అతడే తన ధైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం

తన మార్గం యుద్ధం

తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ
చెడునంతం చేసే స్వార్ధం ధ్రువ ధ్రువ

విధిననిచే విధ్వంసం ధ్రువ ధ్రువ
విధ్రోహమే పాలిట ధ్రోహమే ధ్రువ ధ్రువ
వెలుగిచ్చే విస్పోట ఓ ఓ ఓఓఓ....
ఓ ఓ ఓఓఓ  ధ్రువ ధ్రువ ధ్రువ ధ్రువ ||
ధ్రువ ధ్రువ ధ్రువ ధ్రువ
 

ఐ హవ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు
యమ ధర్మరాజు ఒకడై ధ్రువ ధ్రువ
 
కలబోసుకున్న తేజం... 
ధ్రువ ధ్రువ చానక్యుడితడు
మరి చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చెలరేగుతున్న నైజం ఓ ఓ ఓఓ
 
ధ్రువ ధ్రువ 
నిదురించని అంకిత భావమే ధ్రువ ధ్రువ
నడిచొచ్చే నక్షత్రమ్ ధ్రువ ధ్రువ  
ిక్షించే రక్తం శిక్షణే ధ్రువ ధ్రువ
రక్షించే రాజ్యాంగం ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ.....

No comments:

Post a Comment