Wednesday 4 January 2017

Ratthaalu Song Lyrics

Ratthaalu Full Song With Lyrics

Ratthaalu raththaalu
Ososi raththaalu
Ninnu choosthe
Nilabadanantay
Naa chokka boththaalu

Ratthaalu ratthaalu
Ososi raththaalu
Ninnu choosthe
Ekkesthundhe manase
Rail pattalu

Nee ompu sompu
Andham chandam
Anni naa choottalu
Chengumantu raave
Thiragaraseddham chattalu
Nerchukunte nerputhaale
Kotha kotha chitkaalu
Mass dance cheseddam
Raave raave ratthaalu
Naa romance choosthaava
Adhi poolu nimpina pistholu

Ratthaalu raththaalu
Ososi raththaalu
Ninnu choosthe
Nilabadanantay
Naa chokka boththaalu

Ratthaalu ratthaalu
Ososi raththaalu
Ninnu choosthe
Ekkesthundhe manase
Rail pattalu

Boss is back get ready

Nee navvule rathnaalu
Nee maatale muthyalu
Potlaalu kadithe
Kotla koddhi beraalu
Nee chethule megnaitlu
Nee vellu veena metlu
Nuvvu thaakuthunte
Rakthamantha
Raagaalu
Nuvvu pakkanunte
Kicke veru
Vadhdhulejaradhaalu
Avuraavurantu vunna
Thirchu naa saradhaalu
Andhukeegaa vachesaa
Raffadidhdham
Raathri pagalu

Mass dance cheseddam
Raave raave Ratthaalu
Naa romance choosthaava
Adhi poolu nimpina pistholu

Ratthaalu raththaalu
Ososi raththaalu
Ninnu choosthe
Chal ghal mantaay
Naa chitti patteelu

Ratthaalu raththaalu
Ososi raththaalu
Ninnu choosthe
Nilabadanantay
Naa jallo ye poolu

Bossu choopee nee grace-u

Ye my dear boss
Nuvvu mass plus class-u
Nee style choosthe
Simahamaina neetho
Dhigadha selfie-lu
Hey miss universe-u
Laanti nee features-u
Choosthu vunte
Rechchipothaay
Gundelona gurraalu

Nee walk choosthe orayyo
I loose my control-u
Nee heat vunte chalammo
Ika endhuku petrol-u
Naaku nuuvu neeku nenu
Appachebudhaam paataalu

Mass dance cheseddam
Raave raave ratthaalu
Naa romance choosthaava
Adhi poolu nimpina pistholu

Ratthaalu raththaalu
Ososi raththaalu
Ninnu choosthe
Nilabadanantay
Naa chokka boththaalu

Ratthaalu ratthaalu
Ososi raththaalu
Ninnu choosthe
Ekkesthundhe manase
Rail pattalu

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బోత్తాలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే
రైల్ పట్టాలు

నీ ఒంపు సోంపు అందం చందం
అన్ని నా చూట్టాలూ చెంగుమంటూ
రావే తిరగరాసేద్దాం చట్టాలు 
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బోత్తాలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే
రైల్ పట్టాలు

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మెగ్నీట్లు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా
రాగాలు..ఓ 
నువ్వు పక్కనుంటే కిక్కె వేరు
వధ్ధులేజారాధాలు ఆవురావురంటూ వున్నా
తీర్చు నా సరదాలు అందుకేగా వచ్చేసా
రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు

మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే  చల్ ఘల్ మంటాయ్
నా చిట్టి పట్టీలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ 
నా జళ్ళో ఏ పూలు

బాసూ..చూపీ నీ గ్రేసు..

ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు
నీ స్టైల్ చూస్తే సిమహమైన నీతో
దిగదా సెల్ఫీలు 
హే.. మిస్ యూనివెర్సు
లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే 
రెచ్చ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు

నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు
నీ హీట్ ఉంటే చలమ్మోఇక ఎందుకు పెట్రోలు
నాకు నూవు నీకు నేను, అప్పచెబుదాం పాఠాలు

మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా
అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బోత్తాలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే
రైల్ పట్టాలు రత్తాలు...


 Rathalu song lyrics 2017
Chiranjeevi, Kajal Aggarwal
Music :Devi Sri Prasad
Lyrics-Devi Sri Prasad
Singers :Nakash Aziz, Jasmine Sandlas
Producer:Sureka Konidela, Ram Charan
Director:V. V. Vinayak
 

No comments:

Post a Comment