Manasu Mangalyam Ee Subhasamayam song lyrics - ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
Ye subhasamayamlo Ye Subhasamayamlo
Ee cheli Hridayamlo
Ye Prema geetham palikindho
Yennani mamathalu chilikindho
Ee Subhasamayamlo
Ee cheli Hridayamlo
Ee Prema geetham palikindho
Yennani mamathalu chilikindho
Aha aha aha aha ahaahaahaha
Ye subhasamayamlo Ye Subhasamayamlo
Kalalo neeve Oorvasive
Elalo neeve Preyasive
Kalalo neeve Oorvasive
Elalo neeve Preyasive
Aaaa needeleni naakosam thodai unnadevathave
needeleni naakosam thodai unnadevathave
Chikkani cheekatilona athi chakkani jabili neeve
Ye subhasamayamlo Ye Subhasamayamlo
Manishai nannu dachavu
Kavivai manasu dochavu
Manishai nannu dachavu
Kavivai manasu dochavu
Ninne geluchukunnanu nanne thelusukunnanu
Ninne geluchukunnanu nanne thelusukunnanu
Pandirinochani lathaku nava nandanamaithivi neeve
Ye subhasamayamlo
Ee cheli hridayamlo
Ee Prema geetham palikindo
Yenneni mamathalu chilikindho
Aha Aha ahaahaahaha
ప: ఏ శుభ సమయంలో.. ఈ కవి హృదయంలో
నీ కాలి అందెలు మ్రోగినవో.. ఎన్నెన్ని ఆశలు పొంగినవో
ఏ శుభ సమయంలో .. ఈ చెలి హృదయంలో
నీ ప్రేమ గీతం పలికిందో.. ఎన్నెన్ని మమతలు చిలికిందో
అహ..అహ...అహ..అహ
అహాహ హాహహ.. హా.. హా.. హా
1. కలలో నీవే ఊర్వశివే.. ఇలలో నీవే ప్రేయసివే
కలలో నీవే ఊర్వశివే.. ఇలలో నీవే ప్రేయసి వే
ఆ..ఆ..నీడే లేని నాకోసం.. తోడై ఉన్న దేవుడవే
నీడే లేని నాకోసం.. తోడై ఉన్న దేవుడవే
చిక్కని చీకటిలోనా.. అతి చక్కటి జాబిలి నీవే!!
2. మనిషై నన్ను దాచావు.. కవివై మనసు దోచావు
మనిషై నన్ను దాచావు.. కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను.. నన్నే తెలుసుకున్నాను
నిన్నే గెలుచుకున్నాను.. నన్నే తెలుసుకున్నాను!!
3. నీలో విరిసి హరివిల్లు.. నాలో కురిసే విరిజల్లు
నీలో విరిసి హరివిల్లు.. నాలో కురిసే విరిజల్లు
ఆ...ఆ...ఆ..కనులే కాంచె స్వప్నాలు.. నిజమై తోచే స్వర్గాలు
కనులే కాంచె స్వప్నాలు.. నిజమై తోచే స్వర్గాలు
నవ్వుల ఊయలలోని.. నా యవ్వన శోభవు నీవే
చిత్రం : మనసు-మాంగల్యం (1970)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
I need a video to this song
ReplyDelete