Tuesday, 13 December 2016

జలకాలాటలలో గల గల పాటలలో- Jalakalatalalo song lyrics

జలకాలాటలలో గల గల పాటలలో- Jalakalatalalo song lyrics - Jagadeka Veeruni Katha



జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

 ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె
 ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె
 అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే  అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే 

జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

తీయని రాగమెదో మది హాయిగ పాడెనె
తీయని రాగమెదో మది హాయిగ పాడెనె
తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే

తరుణ కాలమెలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలిపే


జలకాలాటలలో గల గల పాటలలో
ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా

ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా
గాయకులు: పి.లీల, పి.సుశీల బృందం

No comments:

Post a Comment