Monday, 12 December 2016

ధనమేరా అన్నిటికి మూలం - Dhanamera Annitiki Mulam song lyrics

ధనమేరా అన్నిటికి మూలం - Dhanamera Annitiki Mulam song lyrics

ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం 
ధనమేరా అన్నిటికి మూలం 

మానవుడే ధనమన్నది స్రుజియించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా 
మానవుడే ధనమన్నది స్రుజియించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా 
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే

 ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే 
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

..ధనమేరా అన్నిటికి మూలం..
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..
ధనమేరా అన్నిటికీ మూలం కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం

Lakshmi Nivasam Songs - Dhanamera Annitiki - S V Ranga Rao - Anjali Devi

No comments:

Post a Comment