ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ - song lyrics Jagadeka Veeruni Katha
ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ.. ఆ .. ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ
మనసు నీవశమైనది
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ.. ఆ .. ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ
చాల కలవరమైనది
రచయిత: పింగళి నాగేంద్రరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గాయకులు ఘంటసాల, పి.సుశీల
ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ.. ఆ .. ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ
మనసు నీవశమైనది
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ.. ఆ .. ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ
చాల కలవరమైనది
రచయిత: పింగళి నాగేంద్రరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గాయకులు ఘంటసాల, పి.సుశీల
No comments:
Post a Comment