Don't use newspaper to pack food, says FSSAI
క్యాన్సర్
రావడానికి ప్రధాన కారణం... పాత న్యూస్ పేపర్ వాడడం కూడా
పాత
న్యూస్ పేపర్ ఉపయోగించడం వలన మనుషులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని...
ముఖ్యంగా పేపర్ ని నూనె పదార్ధాలను పీల్చేయడంలో ఉపయోగించడం అసలు మంచిది కాదని, ఇలా
చేస్తే వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పై
ప్రజల్లో మరింత అవగాహన రావాల్సి ఉంది.
పాత
న్యూస్ పేపర్ ని ఉపయోగించడం వలన క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని ఫుడ్
సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది.
No comments:
Post a Comment