khaidi no 150 Ammadu song lyrics - అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..
ఎర్ర చొక్కానె నీకోసం వేసాను...
సర్రుమంటు ఫారిన్ సెంటే కొట్టాను..
గళ్ళ లుంగీ నె ట్రెండీగా కట్టాను
గళ్ళ లుంగీ నె ట్రెండీగా కట్టాను
కళ్ల జోడెట్టి నీకోసం వచ్చాను..
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..
ఎర్ర చీరేమో నీ కోసం కొన్నాను
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను
వాలు జల్లోన మందారం పెట్టాను..
కన్నె ఒళ్లంతా సింగారం చుట్టాను.
పిల్లడు లెట్స్ డూ కుమ్ముడు
ఇన్ స్టాగ్రామ్ ప్రొపైల్ పిక్చర్ లాగా
భలే మస్తున్నదె నీ అందం మల్లెలతీగా
డిస్కవరీ చానల్లో చేజింగ్ లాగా
అలా పైపైకి దూకెయకు సింహం లాగా
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు
మండే ఎండలో ఐస్ క్రీమ్ బండిలా
కూల్ అండ్ క్యూట్ గా ఉండే అందం..
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా
చూపుల గుల్లతో తీసావ్ ప్రాణం..
హాట్ గ ఘాటుగ ఉండే నీ హిప్పుని
నాటుగ చాటుగ పట్టేయనా
రఫ్ గ టఫ్ గ ఉండే నీ చేతితో
నువ్ తాకితే నేను ఫట్ అయి పోనా...
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు
తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు...
సారీ కట్టినా సల్వారే చుట్టినా
అల్లాడిస్తడే నీ ఔట్ లైను
లారీ గుద్దినా లాండ్ మైనే పేలినా
నీతో పోలిస్తే నత్తింగ్ జాను...
స్టెప్పులే స్టెప్పులు నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టినా కొత్త ట్యూను...
నిప్పులా ఉన్న నీ వైల్డ్ రొమాన్స్ కి
లిప్పులోదాచినా రెడ్డు వైను...
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు
సింగర్స్ : దేవిశ్రీ ప్రసాద్ , రనీనా రెడ్డి
మ్యూజిక్, లిరిక్స్: దేవిశ్రీ ప్రసాద్
No comments:
Post a Comment